Home / 2014

Yearly Archives: 2014

ఆమెరికా నేపధ్యంలో “ఛేజ్”

ఆమెరికా నేపధ్యంలో  “ఛేజ్”

సినిమా అంటే ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాషన్‌. సినిమా పరిశ్రమలో ఏదో ఒక శాఖలో పని చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉన్నా సమయం సందర్బం కలసిరావాలి. అప్పుడే వారి ఆశలు,కొరికలు నేరవేరతాయి. ఏ దేశమేగిన ఎందు కాలిడిన పొగడరా నీ జాతినని అన్నట్లు మనం ఎక్కడెక్కడో బ్రతుకు తెరువు కోసం వెళ్లిన మనసులో ఉన్న ...

Read More »

కత్రిన కరీన మధ్యలో కమల్‌హాసన్‌ షూటింగ్‌ ప్రారంభం

కత్రిన కరీన మధ్యలో కమల్‌హాసన్‌ షూటింగ్‌ ప్రారంభం

సినిమాకు పెటే టైటిల్స్‌ చాల తమాషాగా ఉంటాయి. కథకు సినిమాకు సంబంధం ఉన్నలేకున్న టైటిల్‌ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవాలన్నద్యేయంతో దర్శక,నిర్మాతలు చిత్రానికి పెటే పేరును ప్రత్యేక శ్రద్ద వహిస్తారు.  ఒక్కప్పుడు టైటిల్‌ బట్టి సినిమా కథ ను ప్రేక్షకులు ఊహించెవారు. తరువాత కాలంలో టైటిల్‌కు చిత్రానికి సంబంధం లేకుండా వచ్చేవి. ఇప్పుడు సంఖ్యశాస్త్రం ప్రకారం హీరో ...

Read More »

సినిమా హిట్ కొసం ప్రతేకమైన ప్రార్ధనలు

సినిమా హిట్ కొసం ప్రతేకమైన ప్రార్ధనలు

వన్ నేనొక్కడినే ఫ్లాప్‌ తరువాత  సూపర్ స్టార్ మహేష్ బాబు  నటించిన ఆగడు సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల కానున్న నేపథ్యంలో ఆయన ఆజ్మీర్ దర్గాను  సందర్శించారు.  ఖ్వాజా మెయినుద్దీన్ ఛస్తీ వద్ద మహేష్ బాబు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మహేష్ బాబు  ’ఆగడు’ సినిమా విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. ...

Read More »

పెళ్లికి సిధ్దమౌతున్న అనుష్క

పెళ్లికి సిధ్దమౌతున్న అనుష్క

అనుష్క డేట్స్‌కోసం నిర్మాతలు ఆమె ఇంటి చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. 2016 వరకు   ఆమె  కాల్‌షీట్స్ లేవని నిర్మాతలు వెనుదిరుగుతున్నారు. అయితే అసలు విషయం ఏమిటంటే త్వరలో ఈఅమడు పెళ్లి పీటలెక్కడానికి సిద్ధమవుతుందని తెలుస్తుంది.   ప్రస్తుతం ఈమె నటిస్తున్న చిత్రాలన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే. తెలుగులో చారిత్రాత్మక చిత్రాలు  రాజమౌళీ దర్శకత్వంలో బాహుబలి, గుణశేఖర్‌ ...

Read More »

ఆస్కార్‌ నామినేషన్‌ కోసం అక్కినేని చిత్రం.

ఆస్కార్‌ నామినేషన్‌ కోసం అక్కినేని చిత్రం.

 ఆస్కార్‌ అవార్డు అంటేనే తెలుగు వారికి అందని ధ్రాక్ష అనే చెప్పుకోవాలి. ఈ సారి తెలుగు నిర్మాతల సంఘం ఆస్కార్‌ నామినేషన్ కోసం రెండు తెలుగు చిత్రాలను ఎంపిక చేసింది. ఇప్పటికే భారత ప్రభుత్వం వచ్చే ఏడాది ఆస్కార్‌కు ఎంపిక చేసే సినిమాలపై అధ్యాయనం మొదలు పెట్టింది.దేశంలోని పలు భాషలలోని దాదాపుగా 30 చిత్రాలను పరిశిలించినట్లుగా ...

Read More »

ఆడియో అంతా అక్కడే జరిగింది

ఆడియో అంతా అక్కడే జరిగింది

చిత్రసీమకు ఎన్ని పెద్దసినిమాలు హిట్‌ వచ్చినా చిన్నసినిమా ఒక్కటి హిట్‌ అయితే వరసగా పది సినిమాలు ప్రాణం పోసుకుంటాయి. ఈ రోజుల్లో సినిమా దగ్గర నుండి చిన్నసినిమాల ప్రపంజనం మళ్లి ప్రారంభం అయింది అనే చేప్పాలి. వంద సినిమాలు వరసగా నిరాశను కలిగించిన అందులో ఒక్కటి హిట్‌ అయితే చిన్నసినిమా నిర్మాతలకు కొత్త ఊపిరి వస్తుంది. ...

Read More »

ప్రపంచవ్యాప్తంగా ఆగడు

ప్రపంచవ్యాప్తంగా ఆగడు

       మహేష్‌బాబుతో వరసగా మూడు చిత్రాలను నిర్మిస్తున్న 14రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్ధ దూకుడు,ఒన్‌,ఇప్పుడు ఆగడు చిత్రం 19న విడుదలకు సిద్దమెంది. ప్రిన్స్‌ మహేష్‌బాబు,శ్రీను వైట్ల ,14 రీల్స్‌ కాంబినేషన్‌లో దూకుడు పెద్ద హిట్‌  తరువాత వస్తున్న చిత్రం ఇది. 19న ప్రపంచవ్యాప్తంగా 2000 థియేటర్లులో రిలీజ్‌ అవుతున్న ఈ చిత్రం విశేషాలను 14 రీల్స్‌ ...

Read More »

సూపర్ స్టార్ హైకోర్టును ఆశ్రయించారు.

సూపర్ స్టార్  హైకోర్టును  ఆశ్రయించారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ అనుమతి లేకుండా ఆయన పేరును వాడుకుంటున్నారని రజనీకాంత్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు.   ‘మై హూ రజనీకాంత్’ అనే హిందీ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తన పేరుతో నిర్మించిన ఈ సినిమాను అడ్డుకోవాలంటూ మద్రాసు హైకోర్టులో రజనీకాంత్ పిటిషన్ దాఖలు చేశారు.  తన అనుమతి లేకుండా తన పేరును వాడుకున్నారని రజనీకాంత్ ...

Read More »
Scroll To Top